బొతాద్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో బీతాద్ జిల్లా (గుజరాత్: બોટાદ જિલ્લો) ఒకటి. బోతాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15 భారతదేశ 67 వ స్వాతంత్ర్య దినం రోజున గుజరాత్ రాష్ట్రంలో సరికొత్తగా రూపొందించబడిన జిల్లాలలో ఇది ఒకటి.

Botad District
District
Countryభారత దేశము
StateGujarat
Languages
  OfficialGujarati, Hindi
సమయప్రాంతంIST (UTC+5:30)
Districts of Saurastra, Gujarat

సరిహద్దులు

బోతాద్ జిల్లా తూర్పు ఆగ్నేయ సరిహద్దులో భావనగర్ జిల్లా, ఉత్తర మరియు వాయవ్య సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో అమ్రేలి జిల్లా, ఈశాన్య సరిహద్దులో అహమ్మదాబాదు జిల్లా మరియు సరిహద్దులో రాజకీట్ జిల్లా ఉన్నాయి.

బోతాద్ వెబ్‌సైట్ : www.botadcity.com

కొత్తపేరు

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జిల్లాలకు సూచించిన కొత్త పేర్లు 2013 జనవరి 26 నుండి ఉనికిలోకి వచ్చాయి. బోతాద్ జిల్లాను భావనగర్ మరియు అహమ్మదాబాదు జిల్లాల నుండి కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. జిల్లా వైశాల్యం 2,564 చ.కి.మీ., జనసాంధ్రత చ.కి.మీకు 255. జిల్లాలో నాలుగు తాలూకాలు ఉన్నాయి.

  • బోతాద్
  • గధడా
  • బర్వలా
  • రాణ్పూర్

గంణాంకాలు

జిల్లా జనసంఖ్య 652,556, వైశాల్యం 2,564 చ.కి.మీ., జనసాంధ్రత చ.కి.మీ .కు 255.

మూలాలు

    http://deshgujarat.com/2013/08/13/maps-of-gujarats-new-7-districts-and-changes-in-existing-districts/

    http://articles.timesofindia.indiatimes.com/2013-08-14/ahmedabad/41408891_1_districts-talukas-independence-day

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.