బొండపల్లి
బొండపల్లి (ఆంగ్లం: Bondapalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.[1]
ఈ వ్యాసం విజయనగరం జిల్లాకు చెందిన మండలము గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, బొండపల్లి చూడండి.
| బొండపల్లి | |
| — మండలం — | |
![]() విజయనగరం జిల్లా పటములో బొండపల్లి మండలం యొక్క స్థానము |
|
![]() బొండపల్లి |
|
| అక్షాంశరేఖాంశాలు: 18.2418239°N 83.3488941°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | విజయనగరం |
| మండల కేంద్రము | బొండపల్లి |
| గ్రామాలు | 31 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 51,146 |
| - పురుషులు | 25,254 |
| - స్త్రీలు | 25,892 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 43.33% |
| - పురుషులు | 55.18% |
| - స్త్రీలు | 31.86% |
| పిన్ కోడ్ | {{{pincode}}} |
| {{{official_name}}} | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | విజయనగరం |
| మండలం | గరివిడి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 535 126 |
| ఎస్.టి.డి కోడ్ | |
మండలంలోని గ్రామాలు
- దేవుపల్లి
- గిట్టుపల్లి
- కనిమెరక
- రాయింద్రం
- చింతమరపల్లి
- గ్రహపతి అగ్రహారం
- మరువాడ
- కొత్తపాలెం
- మూలపాడు కర్రివానిపాలెం
- వెదురువాడ
- గుమదం
- మరువాడ కొత్తవలస
- బుదతనపల్లి రాజేరు
- కిందం అగ్రహారం
- రాచకిందం
- చామలవలస
- బొండపల్లి
- తమటాడ
- ముద్దూరు
- బిళ్లలవలస
- కెరటం
- నెలివాడ
- గరుగుబిల్లి (బొండపల్లి)
- కొండకిందం
- ఒంపిల్లి
- వెండ్రం
- అయ్యన్న అగ్రహారం
- అంబటివలస
- రోల్లవాక
- గొట్లం
- జియ్యన్నవలస
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 51,146 - పురుషులు 25,254 - స్త్రీలు 25,892
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


