బెంజమిన్ ఫ్రాంక్లిన్

బెంజమిన్ ఫ్రాంక్లిన్ (జనవరి 17, 1706 - ఏప్రిల్ 17, 1790) అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు. ఈయన బహుకళాప్రావీణ్యుడు, ఈయన ఓ గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి. ఈయన కనిపెట్టిన వాటిలో "ఛత్వారపు కళ్ళద్దాలు", "ఓడొమీటర్ (ప్రయాణించిన దూరాన్ని సూచించేది)" మొదలగునవి చాలనే ఉన్నాయి. ప్రాంక్లిన్ "మొదటి అమెరికన్" అనే బిరుదుని కూడా పొందాడు.

బెంజమిన్ ఫ్రాంక్లిన్


6th President of the Supreme Executive Council of Pennsylvania
పదవీ కాలము
October 18, 1785  December 1, 1788
ముందు John Dickinson
తరువాత Thomas Mifflin

23rd Speaker of the Pennsylvania Assembly
పదవీ కాలము
1765  1765
ముందు Isaac Norris
తరువాత Isaac Norris

United States Minister to France
పదవీ కాలము
1778  1785
నియమించిన వారు Congress of the Confederation
ముందు New office
తరువాత Thomas Jefferson

United States Minister to Sweden
పదవీ కాలము
1782  1783
నియమించిన వారు Congress of the Confederation
ముందు New office
తరువాత Jonathan Russell

1st United States Postmaster General
పదవీ కాలము
1775  1776
నియమించిన వారు Continental Congress
ముందు New office
తరువాత Richard Bache

వ్యక్తిగత వివరాలు

జననం (1706-01-17) 1706 జనవరి 17
Boston, Massachusetts Bay
మరణం 1790 ఏప్రిల్ 17 (1790-04-17)(వయసు 84)
Philadelphia, Pennsylvania
జాతీయత American
రాజకీయ పార్టీ None
జీవిత భాగస్వామి Deborah Read
సంతానము William Franklin
Francis Folger Franklin
Sarah Franklin Bache
వృత్తి Scientist
Writer
Politician
సంతకం

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.