బెంగాల్

బెంగాల్ (ఆంగ్లం : Bengal) (బెంగాలీ : বঙ্গ బంగో, বাংলা బాంగ్లా, বঙ্গদেশ బోంగ్లాదేష్ లేదా বাংলাদেশ బంగ్లాదేశ్), ఈశాన్య భారతదేశంలోని ఒక చారిత్రక మరియు భౌగోళిక ప్రదేశం. ఈ రోజు ఇది భాజ్యమై బంగ్లాదేశ్ (స్వతంత్ర రాజ్యం) మరియు పశ్చిమ బెంగాల్ (భారతదేశంలోని ఒక రాష్ట్రము) పేరుతో నున్నది. ఈ విభజన భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో జరిగింది. నేటి బంగ్లాదేశ్ ఆనాటి తూర్పు బెంగాల్.

బెంగాల్ లో కనబడే సాధారణ దృశ్యం, వరిపంట.
బెంగాల్

బెంగాల్ ప్రాంతపు మ్యాపు : పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్
Largest city కోల్కతా[1]
23.42°N 90.22°E / 23.42; 90.22
Main language బెంగాలీ
Area 232,752 km² 
Population (2001) 209,468,404[2][3]
సాంద్రత 951.3/km²[2][3]
Infant mortality rate 55.91 per 1000 live births[4][5]
Websites bangladesh.gov.bd and wbgov.com

ఇవీ చూడండి

నోట్స్

  1. The Kolkata metropolitan area has a population of over 14 million, making it the largest urban agglomeration in Bengal.
  2. "West Bengal - Human development fact sheet" (HTML version of PDF). United Nations Development Programme. 2001. Retrieved 2007-03-01.
  3. "The World Factbook - Bangladesh" (HTML). CIA World Factbook. 2001. Retrieved 2007-03-01.

మూలాలు

  • Baxter, C (1997), Bangladesh, From a Nation to a State, Westview Press, ISBN 185984121X
  • Bennett, A & Hindle, J (1996), London Review of Books: An Anthology, Verso, ISBN 185984121X

బయటి లింకులు

Maps

Perry-Castañeda Library Map Collection at University of Texas at Austin Libraries

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.