బుధవారము
బుధవారము (Wednesday) అనేది వారములో నాల్గవ రోజు. ఇది మంగళవారమునకు మరియు గురువారమునకు మధ్యలో ఉంటుంది.
బుధగ్రహం పేరుమీదుగా బుధవారమనే పేరు వచ్చింది.
Disambiguation
బుధవారము చేయతగిన చేయతగని పనులు
- బుధవారము బుధుడికి ప్రాముఖ్యమున్న రోజు కనుక విద్యాసంబంధిత కార్యక్రమాలు చేయవచ్చు.
- అన్నప్రాశన చేయవచ్చు.
- నామకరణం చేయవచ్చు.
- వివాహము చేయవచ్చు.
- నూతనగృహప్రవేశం చేయవచ్చు.
- బుధుడు వైశ్య ప్రధాన గ్రహము కనుక నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు.
- బుధవారము ఎవరికి అప్పు ఇవ్వకూడదు.
- బుధవారము విష్ణుసహస్రనామము పారాయణం చేయడం వలన ఫలితం అధికం.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.