బుడమేరు కాలువ
బుడమేరు కృష్ణా జిల్లాలో గల ఒక నది.[1] ఈ నది మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ నదిని విజయవాడ దుఖః దాయినిగా చెప్పవచ్చు.[2][3] ఈ నది యొక్క వరదలను నివారించడానికి వెలగలేరు గ్రామం వద్ద డ్యాం నిర్మించారు. ఈ డ్యాం నుండి ఒక కాలువను నిర్మించారు. ఈ కాలువ బుడమేరు డైవర్సన్ ఛానల్ (బిడిసి) గా పిలువబడుతుంది. ఈ కాలువ వెలగలేరు నుండి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది యొక్క పై ప్రవాహం నకు కలుపబడుతుంది.
మూలాలు
- "ఈసారి 'పట్టి' పోయాల్సిందే". ఆంధ్రజ్యోతి. 20 June 2016. Retrieved 30 June 2016.
- "Polavaram-Vijayawada Link". Water Resources Information System of India. Retrieved 19 October 2014.
- Ramana Rao, G.V. (9 September 2008). "'Sorrow of Vijayawada' continues to play havoc spotlight". The Hindu. Retrieved 19 October 2014.
గోదావరి · కృష్ణా · తుంగభద్ర · పెన్నా నది · కిన్నెరసాని · కుందేరు · గుండ్లకమ్మ · గోస్తని · చంపావతి · చిత్రావతి · చెయ్యేరు · తాండవ · తుల్యభాగ · నాగావళి · వంశధార · పాపాఘ్ని · పాలేరు · పెన్ గంగ · బుడమేరు కాలువ · భీమా · మున్నేరు · మూసీ · వైరా · సగిలేరు · సువర్ణముఖి, చిత్తూరు · సువర్ణముఖి, నాగావళి · తాలిపేరు |
విజయవాడ విషయాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| చరిత్ర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| భౌగోళికం |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పరిసర ప్రాంతాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ప్రభుత్వం మరియు పరిపాలన | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| విజయవాడ పర్యాటక ఆకర్షణలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| విద్య |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఆసుపత్రులు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చలనచిత్ర ప్రదర్శన శాలలు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ప్రార్థనా స్థలాలు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| నీటి వనరులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| క్రీడలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| నియోజకవర్గాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాంకులు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వృద్ధాశ్రమములు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| సత్రములు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| విద్యా సంస్థలు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| హోటల్స్ |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| రాజధాని విషయములు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఇతర విషయములు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| రవాణా |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ప్యాకర్లు, రవాణ దారులు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ప్రముఖులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.