బుట్టాయగూడెం
బుట్టాయగూడెం (ఆంగ్లం: Buttayagudem), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.[1]. పిన్ కోడ్: 534 448.
| బుట్టాయగూడెం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండలం | బుట్టాయగూడెం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 12,394 |
| - పురుషుల సంఖ్య | 25,533 |
| - స్త్రీల సంఖ్య | 27,498 |
| - గృహాల సంఖ్య | 1,451 |
| పిన్ కోడ్ | 534448 |
| ఎస్.టి.డి కోడ్ | |
| బుట్టాయగూడెం | |
| — మండలం — | |
![]() పశ్చిమ గోదావరి జిల్లా పటములో బుట్టాయగూడెం మండలం యొక్క స్థానము |
|
![]() బుట్టాయగూడెం |
|
| అక్షాంశరేఖాంశాలు: 17.209017°N 81.301346°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండల కేంద్రము | బుట్టాయగూడెం |
| గ్రామాలు | 50 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 51,878 |
| - పురుషులు | 25,438 |
| - స్త్రీలు | 26,440 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 61.44% |
| - పురుషులు | 66.06% |
| - స్త్రీలు | 57.04% |
| పిన్ కోడ్ | 534448 |
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 53,031 - పురుషుల సంఖ్య 25,533 - స్త్రీల సంఖ్య 27,498 - గృహాల సంఖ్య 1,451
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12426.[1] ఇందులో పురుషుల సంఖ్య 6140, మహిళల సంఖ్య 6286, గ్రామంలో నివాస గృహాలు 3170 ఉన్నాయి.
మండల గణాంకాలు
- మండల కేంద్రము బుట్టాయగూడెం
- గ్రామాలు 50
- జనాభా (2001) - మొత్తం 51,878 - పురుషులు 25,438 - స్త్రీలు 26,440
- అక్షరాస్యత (2001) - మొత్తం 61.44% - పురుషులు 66.06%- స్త్రీలు 57.04%
గ్రామాలు
- అలివేరు
- అమ్మపాలెం
- అంతర్వేదిగూడెం
- అచ్చయ్యపాలెం
- బండార్లగూడెం
- బోతప్పగూడెం
- బూతరాజుపల్లె
- బుట్టాయగూడెం
- చామనపల్లె (నిర్జన గ్రామము)
- చీమలవారిగూడెం
- చింతలగూడెం
- దండిపూడి
- దోరమామిది
- గణపవరం
- గోగుమిల్లి
- గుమ్ములూరు
- గుంజవరం
- ఇటికలకుంట
- జగ్గిసెట్టి గూడెం
- జైనవారిగూడెం
- కామయ్యకుంట
- ఖండ్రికగూడెం
- కన్నరప్పాడు
- కోపల్లె
- కొరసవారిగూడెం
- కోటరామచంద్రాపురం
- కొట్రుపల్లె
- కొవ్వాడ
- కోయరాజమండ్రి
- కురసకన్నప్పగూడెం
- లక్ష్మీపురం
- లక్ష్ముడుగూడెం
- లంక పల్లె
- మంగయ్య పాలెం
- మర్లగూడెం
- మెరకగూడెం
- ముద్దప్పగూడెం
- ముంజులూరు
- నాగంపాలెం
- నిమ్మలగూడెం
- పాలకుంట
- పండుగూడెం
- పులిరాముడుగూడెం
- రాగప్పగూడెం
- రాజనగరం
- రామన్నగూడెం
- రామన్నపాలెం
- రవ్వారిగూడెం
- సీతారామనగరం (నిర్జన గ్రామము)
- ఉప్పరిల్లి
- ఉర్రింక
- వీరన్న పాలెం
- యెర్రయగూడెం
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


