బీడ్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో బీడ్ జిల్లా (భిర్ జిల్లా) ఒకటి. బీడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 10,693 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,161,250. జిల్లాలోని 17.9% నగరప్రాంతంలో నివసిస్తున్నారు.[1]

Beed జిల్లా
बीड जिल्हा
Maharashtra జిల్లాలు

Maharashtra రాష్ట్రంలో Beed యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశంభారతదేశం
రాష్ట్రంMaharashtra
డివిజన్Aurangabad Division
ముఖ్యపట్టణంBeed
తాలూకాలు1. Beed, 2. Ashti, 3. Patoda, 4. Shirur Kasar, 5. Georai, 6. Ambajogai, 7. Wadwani, 8. Kaij, 9. Dharur, 10. Parali, 11. Majalgaon
ప్రభుత్వం
  లోకసభ నియోకవర్గాలుBeed (Based on Election Commission website)
  శాసనసభ నియోజకవర్గాలు6
విస్తీర్ణం
  మొత్తం10,693
జనాభా (2001)
  మొత్తం2
  సాంద్రత200
  Urban17.91
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు

చరిత్ర

బీడ్ జిల్లా దీర్ఘకాల చరిత్ర కలిగి ఉంది. జిల్లా పలు పాలకులు పాలనకు సాక్ష్యంగా ఉంది. పురాతన కాలంలో ఈ ప్రాంతం " చంపావతి నగరి " అని పిలువబడింది. గతకాల వైభవానికి చిహ్నంగా సాక్ష్యంగా జిల్లాలో పలు స్మారక నిర్మాణాలు ఉన్నాయి. నగరంలో ప్రవేశించడానికి పల ద్వారాలు మరియు కోట గోడలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో మరద్వాడాగా పిలువబడిన ఈ ప్రాంతం నిజాము పాలనలో ఉండేది. భరతస్వాతంత్ర్య సమరయోధులకు మరియు నిజాము సైనికుల మధ్య జరిగిన భీకర పోరాటం తరువాత ఈ ప్రాంతం సమైక్య భారతంలో విలీనం చేయబడింది. ఈ ప్రాంతానికి బీర్ అని మహమ్మద్ తుగ్లక్ నామకరణం చేసాడు.

ఆర్ధికం

జిల్లా ఆర్థికరంగానికి వ్యవసాయం వెన్నెముకలా సహకరిస్తుంది. వ్యవసాయం వర్ధారంగా ఉంది. దేశానికి అత్యధికంగా శ్రామికులను అందిస్తున్న జిల్లాలలో బీడ్ ఒకటి.

విభాగాలు

నాసిక్ జిల్లాలో 11 తాలూకాలు ఉన్నాయి.

  1. బీడ్
  2. అస్థి
  3. పటోడా
  4. షిరూర్ (కెసార్)
  5. జెవ్రై
  6. అబాజోగై
  7. వద్వాని
  8. కైజి
  9. ధౌర్
  10. పర్లి (వైజినాథ్)
  11. మజల్గావ్

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,585,962,[2]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 106వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 242 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.65%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 912:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.53%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kuwait 2,595,62 line feed character in |quote= at position 7 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nevada 2,700,551 line feed character in |quote= at position 7 (help)

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.