బిష్ణు డే
బిష్ణు డే బెంగాలీ కవి, రచయిత, అనువాదకులు, విద్యావేత్త, కళా విమర్శకులు. ఆయన ఆధునిక, పరాధునిక భావాలు కలిగిన వ్యక్తి.[1][2]
| బిష్ణు డే | |
|---|---|
| జననం | 1909 జూలై 18 కలకత్తా, బెంగాల్, బ్రిటిష్ రాజ్ |
| మరణం | 1982 డిసెంబరు 3 (వయసు 73) కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారత దేశం |
| వృత్తి | కవి, విద్యావేత్త |
మూలాలు
- సచ్చిదానందన్, ed. (2006). సిగ్నచర్స్: ఒక వంద కవులు. నేషనల్ బుక్ ట్రస్ట్,. p. 444.
- కలకత్తావెబ్ - బెంగాలీ సాహిత్యం
ఇతర లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.