బిల్ క్లింటన్
బిల్ క్లింటన్ (Bill Clinton) అమెరికా మాజీ అధ్యక్షుడు. ఈయన భార్య హిల్లరీ క్లింటన్. వీరి ఎకాయక కుమార్తె చెల్సియా. తెలుగుదేశం హయాం లో బిల్ క్లింటన్ కుటుంబసమేతంగా ఆంధ్రప్రదేశ్ ని సందర్శించారు. ఈ పర్యటన నెఫధ్యంలో హైద్రాబాద్ లో బిక్షగాళ్లందరినీ తరిమి వేసారంటూ ప్రభుత్వం విమర్శలని ఎదుర్కొంది.
| బిల్ క్లింటన్ | |||
![]() | |||
42nd President of the United States | |||
| పదవీ కాలము January 20, 1993 – January 20, 2001 | |||
| ఉపరాష్ట్రపతి | Al Gore | ||
|---|---|---|---|
| ముందు | George H. W. Bush | ||
| తరువాత | George W. Bush | ||
40th and 42nd Governor of Arkansas | |||
| పదవీ కాలము January 11, 1983 – December 12, 1992 | |||
| Lieutenant(s) | Winston Bryant Jim Tucker | ||
| ముందు | Frank White | ||
| తరువాత | Jim Tucker | ||
| పదవీ కాలము January 9, 1979 – January 19, 1981 | |||
| Lieutenant(s) | Joe Purcell | ||
| ముందు | Joe Purcell as Acting Governor | ||
| తరువాత | Frank White | ||
50th Attorney General of Arkansas | |||
| పదవీ కాలము January 3, 1977 – January 9, 1979 | |||
| గవర్నరు | David Pryor Joe Purcell (Acting) | ||
| ముందు | Jim Tucker | ||
| తరువాత | Steve Clark | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1946 ఆగస్టు 19 Hope, Arkansas, U.S. | ||
| రాజకీయ పార్టీ | Democratic | ||
| జీవిత భాగస్వామి | Hillary Rodham (m. 1975-present) | ||
| సంతానము | Chelsea (b. 1980) | ||
| పూర్వ విద్యార్థి | Georgetown University University College, Oxford Yale Law School | ||
| వృత్తి | Lawyer | ||
| మతం | Baptist | ||
| సంతకం | |||
| వెబ్‌సైటు | Clinton Presidential Library | ||
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
