బాలరాజు కథ
| తెలుగు సినిమా*వేదిక |
| బాలరాజు కథ (1970 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | బాపు |
| తారాగణం | మాస్టర్ ప్రభాకర్, నాగభూషణం |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ |
| భాష | తెలుగు |
పాటలు
- అడిగానని అనుకోవద్దు. చెప్పకుండ దాటేయోద్దు. ఏమిటీ విచిత్రం-ఘంటసాల, సుశీల
- ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు - సుశీల, స్వర్ణలత, రఘురాం బృందం - రచన: కొసరాజు
- చూడు చూడు తమషా బలే తమాషా వేడుకైన తమాషా - సుశీల - రచన: ఆరుద్ర
- చెప్పో చెప్పోర్ భాయి చెప్పు చెప్పు జరిగేది విప్పిచెప్పు లోకమ్ము కళ్ళు - సుశీల - రచన: కొసరాజు
- శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్‌భుజం (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల
- మహాబలిపురం! మహాబలిపురం! మహాబలిపురం
భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరి పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు - పి.సుశీల - హిప్పీహిప్పీహిప్పీ ఆడపిల్లలు-సుశీల
మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
