బాలభారతము
| బాలభారతము (1972 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
| నిర్మాణం | సి.హెచ్.ప్రకాశరావు |
| రచన | సముద్రాల జూనియర్ |
| తారాగణం | యస్.వి.రంగారావు , అంజలీదేవి, మిక్కిలినేని, ధూళిపాళ, మాస్టర్ ప్రభాకర్, హరనాథ్, ఎస్.వరలక్ష్మి, కాంతారావు, బేబీ శ్రీదేవి, ప్రభాకరరెడ్డి |
| సంగీతం | యస్.రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.సుశీల, పి.లీల, జిక్కీ కృష్ణవేణి |
| నృత్యాలు | పసుమర్తి హీరాలాల్ |
| గీతరచన | ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, కొసరాజు |
| సంభాషణలు | ఆరుద్ర |
| ఛాయాగ్రహణం | బి.రాము |
| కళ | యస్.కృష్ణారావు |
| కూర్పు | బి.గోపాలరావు |
| నిర్మాణ సంస్థ | వీనస్ మహీజా పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| నారాయణ నీ లీలా నవరసభరితం, నీ ప్రేరణచే జనియించే బాలభారతం | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
| మానవుడే మహనీయుడు శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
- 01. ఆది పన్నగశయనా హే అప్రమేయా దుష్టశక్తులచే (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
- 02. ఆడెనోయి నాగ కన్యక చూడాలోయి వీరబాలక వేడుకచేసేను - పి. సుశీల
- 03. కన్నెసేవలు మెచ్చి కరుణించుమునివల్ల పుత్రయోగవరంబు (పద్యం) - పి. సుశీల
- 04 . తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం దైవం నీవే తారంగం - పి. సుశీల బృందం
- 05. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణచే - ఘంటసాల, మాధవపెద్ది, పి. సుశీల - రచన: ఆరుద్ర
- 06. బలె బలె బలె బలె పెదబావ భళిర భళిర ఓ చినబావా - ఎల్. ఆర్. ఈశ్వరి
- 07. మరణము పొందిన మానవుండు (పద్యం) - ఘంటసాల, పి.లీల - రచన: ఆరుద్ర
- 08. మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడే - ఘంటసాల - రచన: ఆరుద్ర
- 09. వచ్చిండోయి వచ్చిండు కొండ దేవర వచ్చిండు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
- 10. విందు భోజనం పసందు భోజనం ఏటిగట్టు తోటలోన - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
