బాణం
బాణం (ఆంగ్లం Arrow) ఒక విధమైన ఆయుధం. దీనిని విలువిద్యలో ధనుస్సు సాయంతో ప్రయోగిస్తారు.

Traditional target arrow and replica medieval arrow.
భాషా విశేషాలు
బాణము [ bāṇamu ] bāṇamu. సంస్కృతం n. An arrow. A rocket. బాణాల చీర a sort of striped cloth like a plaid. ఆ పుస్తకములో బాణము పడ్డది that book is worm eaten. బాణాసంచి బాణసంచు a bag containing firewoks, fireworks. బాణవిద్య bāṇa-vidya. n. The pyrotechnic art. Fireworks. బాణా bāṇā. n. A cudgel. దండాయుధము. బాణాకత్తి a two handed sword. బాణాకర్ర a quarter staff, a cudgel or pole used in gymnastics, బాణాసనము bāṇ-āsanamu. n. A bow. విల్లు. "వీణెచక్కగబట్ట వెరవెరుంగని కన్య బాణాసనం బెట్లు పట్టనేర్చె." B. X. 59. 32.
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.