బాడిగ రామకృష్ణ
బాడిగ రామకృష్ణ (జ: సెప్టెంబర్ 2, 1942) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు.
| బాడిగ రామకృష్ణ | |||
![]() | |||
లోక్ సభ సభ్యుడు | |||
| నియోజకవర్గము | మచిలీపట్నం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1942 సెప్టెంబరు 2 విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
| జీవిత భాగస్వామి | బి.ప్రేమలత | ||
| సంతానము | 1 కుమారుడు మరియు 3 కుమార్తెలు | ||
| నివాసము | సికింద్రాబాదు | ||
| May 12, 2006నాటికి | |||
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
