బసప్ప దానప్పజత్తి
బి.డి.జత్తి గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. 1974 సంవత్సరం ఆగస్టు 24 న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న ఫకృద్దీన్ అలీ అహ్మద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి, శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి 1912, 24 ఆగస్టున జన్మించాడు. బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.
మరణం
జూన్ 07 2002 లో చనిపోయాడు.
బసప్ప నిర్వహించిన పదవులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.