బలరామకృష్ణులు
బలరామకృష్ణులు 1992 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, శోభన్ బాబు, రమ్యకృష్ణ, రాధిక ప్రధాన పాత్రధారులు.
| బలరామకృష్ణులు (1992 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
|---|---|
| తారాగణం | డా.రాజశేఖర్, శోభన్ బాబు, రమ్యకృష్ణ, రాధిక |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | వెన్నెలా ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.