బర్గఢ్

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో బర్గఢ్ జిల్లా ఒకటి. 1993లో సంబల్పుర్ జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రఒందొంచబడింది.

Bargarh
District

Location in Odisha, India
భౌగోళికాంశాలు: 21.333°N 83.616°E / 21.333; 83.616
Country India
StateOdisha
HeadquartersBargarh
ప్రభుత్వం
  CollectorAnjan Kumar Manik OAS(SAG) (27 Jan 2014 - present)
  MP BGHSanjay Bhoi,
  MLA BGHSadhu Nepak,
విస్తీర్ణం
  మొత్తం5,837
జనాభా (2011)
  మొత్తం14,78,833
  ర్యాంకు13
  సాంద్రత253
Languages
  OfficialOriya, Hindi, English
సమయప్రాంతంIST (UTC+5:30)
PIN768 xxx
Telephone code663, 6683
వాహన రిజిస్ట్రేషన్OD-17
Sex ratio976 /
Literacy75.16%
Lok Sabha constituencyBargarh
Vidhan Sabha constituency7
ClimateAw (Köppen)
Precipitation1,527 millimetres (60.1 in)
Avg. summer temperature46 °C (115 °F)
Avg. winter temperature10 °C (50 °F)
వెబ్‌సైటుwww.bargarh.nic.in

భౌగోళికం

జిల్లా వైశాల్యం 5832 చ.కి.మీ ఉంటుంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో సంబల్పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బలంగీర్ మరియు సంబల్పూర్ జిల్లాలు, ఆగ్నేయ సరిహద్దులో నౌపద మరియు పశ్చిమ సరిహద్దులో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఉన్నాయి.

ఆర్ధికం

హిరాకుడ్ ఆనకట్ట నుండి సంవత్సరం అంతా నీటిపాదుల సౌకర్యం లభిస్తుంది. మహానది నది ఉత్తరార్ధ బర్గఢ్ జిల్లాను వ్యవసాయపరంగా సుసంపన్నం చేస్తుంది. ప్రత్యేకంగా వరిపంట విస్తారంగా పండించబడుతుంది.[1] జిల్లా శతాబ్ధాల పురాతనమైన చేనేత పరిశ్రమకు మరియు శంబలపురి చీరెలకు ప్రసిద్ధి చెందింది.

విభాగాలు

  • బర్గఢ్ జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది : బర్గఢ్ మరియు పదంపూర్.
  • జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి : బర్గర్హ్, బర్పలి, అత్తబిర, భెదెన్, సొహెల్ల, బిజెపుర్, పదంపుర్, గైసిలెత్, పైక్మల్, ఝర్బంధ్, అంబభొన మరియు మ్హత్లి

.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,478,833,[2]
ఇది దాదాపు. గాబన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. 339నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 339వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 253.[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.84%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 976:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 75.16%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

జిల్లాలో గుర్తించతగినంత నేతవారు ఉన్నారు. వారిలో కొంతమంది పద్మశ్రీ వంటి జాతీయ బహుమతి గ్రహీతలు. జిల్లాలో గంగాధర్ మెహర్, హేమచంద్ర ఆచార్య, డాక్టర్ ప్రఫుల్ల కుమార్ మరియు హల్దర్ నాగ్ వంటి సాహిత్యకారులు ఉన్నారు.

భాషలు

జిల్లాలో ప్రజలు కొయిస్లి భాష (సంబల్పురి), ఒరియా మాట్లాడుతుంటారు. బర్గఢ్ జిల్లా సరిహద్దులో చత్తీస్గఢీ హిందీ మాట్లాడుతుంటారు.

సంస్కృతి

బర్గఢ్ పట్టణం జీరా నదీ తీరంలో ఉంది. పట్టణం మద్యలో హౌరా - ముంబై రహదారి-6 పయనిస్తుంది. ఈ రహదారి "10 రోజుల పాటు సాగిన బహిరంగ వేదిక నాటకం " ధనుయాత్రా ప్రదర్శనకు గుర్తింపు పొందింది. ధనుయాత్రా నాటకం ఇతివృత్తం శ్రీకృష్ణుడు కంసుని వధించిన సన్నివేశానికి చెందినది.

పర్యాటకం

జిల్లాలో ఉన్న గంధమర్ధన్ పర్వతపాదాల వద్ద 13వ శతాబ్ధానికి చెందిన నృసింగనాథ్ ఆలయం ఉంది. విష్ణుమూర్తి ఇక్కడ పిల్లి రూపంలో ఆరాధించబడుతున్నాడు. ప్రపంచంలో ఇలాంటి మూర్తి ఉన్న ఆలయం ఇది మాత్రమే.

రాజకీయాలు

విభాగాలు

The following is the 5 Vidhan sabha constituencies[5][6] of Bargarh district and the elected members[7] of that area

No. Constituency Reservation Extent of the Assembly Constituency (Blocks) Member of 14th Assembly Party
1 పద్మపూర్ లేదు ఝరబంధ్, పైక్మల్, రాజ్బొరసంబర్, పదంపూర్ (ఎన్.ఎ.సి) ప్రదీప్ పురోహిత్ బి.జె.పి
2 బిజెపూర్ లేదు బార్పలి (ఎన్.ఎ.సి), బిజెపూర్, గైసిలెట్, బారపాలి (భాగం) సుబల్ సాహు ఐ.ఎన్.సి
3 బర్గర్ లేదు బర్గర్, బర్గర్ (ఎం), బర్పలి భాగం దెబేష్ ఆచార్య బి.జె.డి
4 అట్టాబిర షెడ్యూల్డ్ కులాలు అట్టాబిర, భెడెన్ స్నేహంగిరి, చురియా బి.జె.డి
5 భత్లి లేదు సొహెల్లా, భత్లి, అంబభొన సుసంత సింగ్ బి.జె.డి

మూలాలు

  1. http://www.navratnanews.com
  2. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gabon 1,576,665 line feed character in |quote= at position 6 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 line feed character in |quote= at position 7 (help)
  5. Assembly Constituencies and their EXtent
  6. Seats of Odisha
  7. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.