బంగ్లా భాష
బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ మరియు సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి మరియు స్థాయి ఉన్నాయి.
| బెంగాలీ বাংলা baṅgla | ||||
|---|---|---|---|---|
| మాట్లాడే దేశాలు: | బంగ్లాదేశ్, భారతదేశం తదితర | |||
| ప్రాంతం: | తూర్పు దక్షిణ ఆసియా | |||
| మాట్లాడేవారి సంఖ్య: | 23 కోట్లు (18.9 కోట్లు మాతృభాషగా) | |||
| ర్యాంకు: | 6,[1] 5,[2] | |||
| భాషా కుటుంబము: | Indo-European ఇండో-ఇరానియన్ ఇండో-ఆర్యన్ తూర్పు వర్గము బెంగాలీ-అస్సామీ బెంగాలీ | |||
| వ్రాసే పద్ధతి: | బెంగాలీ లిపి | |||
| అధికారిక స్థాయి | ||||
| అధికార భాష: | ||||
| నియంత్రణ: | బాంగ్లా అకాడమీ (బాంగ్లాదేశ్) పశ్చిమ్‌బంగ బాంగ్లా అకాడమీ (పశ్చిమ బెంగాల్) | |||
| భాషా సంజ్ఞలు | ||||
| ISO 639-1: | bn | |||
| ISO 639-2: | ben | |||
| ISO 639-3: | ben | |||
| ||||
బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత బంగ్లాదేశ్ మరియు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ[2] లేదా 6వ[1] స్థానములో ఉన్నది). బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష మరియు భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.[3][4]. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.
మూలాలు
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
- Gordon, Raymond G., Jr. (ed. (2005). "Languages of India". Ethnologue: Languages of the World, Fifteenth edition. SIL International. Retrieved 2006-11-17.CS1 maint: Extra text: authors list (link)
- "Languages in Descending Order of Strength - India, States and Union Territories - 1991 Census" (PDF). Census Data Online. Office of the Registrar General, India. p. 1. Retrieved 2006-11-19.
ఎన్గ్
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.