బంగారు కుటుంబం (1994 సినిమా)

ఆదర్శ కుటుంబం అనే అక్కినేని నాగేశ్వరరావు పాత సినిమా కథ నచ్చి, అది 1994 నాటి ప్రేక్షకుల అభిరుచికి తగినది అని నిర్మాత కైకాల నాగేశ్వరరావు భావించారు. ఆ సినిమా ఇతివృత్తాన్ని స్వీకరించి అభివృద్ధి చేసి కథ రాయమని కథా రచయిత విజయేంద్రప్రసాద్ ను ఆయన కోరారు. దాంతో విజయేంద్రప్రసాద్ ఈ సినిమా ఇతివృత్తాన్ని అభివృద్ధి చేశారు

బంగారు కుటుంబం (1994 సినిమా)
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
కథ విజయేంద్ర ప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయసుధ
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ రమా ఫిల్మ్స్
భాష తెలుగు

బంగారు కుటుంబం దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, దాసరి నారాయణరావు ప్రధాన పాత్రల్లో నటించగా నిర్మించిన 1994 నాటి తెలుగు చలనచిత్రం. తమిళ సూపర్ స్టార్ విక్రమ్ ఈ చిత్రంలో అక్కినేని కుమారుడిగా నటించారు.

">సాక్షి, బృందం (8 డిసెంబర్ 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016. Check date values in: |date= (help)</ref>

మూలాలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.