ఫిబ్రవరి 9
ఫిబ్రవరి 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 40వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 325 రోజులు (లీపు సంవత్సరములో 326 రోజులు) మిగిలినవి.
సంఘటనలు
- 2008 - ప్రసిద్ధ గాంధేయవాది, కుష్టువ్యాధి పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే,మెగసెసె అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
- 1969 - జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది
జననాలు
- 1773: విలియం హెన్రీ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1910: ఉమ్మెత్తల కేశవరావు, ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు. (మ.1992)
- 1919: ముదిగొండ సిద్ద రాజలింగం, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
- 1922: రావిపూడి వెంకటాద్రి, హేతువాది మాసపత్రిక సంపాదకుడు.
- 1936: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు.
- 1936: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (మ.2013)
- 1939: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (మ.2011)
- 1975: సుమంత్, తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావు మనుమడు.
మరణాలు
.jpg)
మురళీధర్ దేవదాస్ ఆమ్టే
- 1881: దాస్తొయెవ్స్కీ, ప్రముఖ రష్యన్ రచయిత. క్రైమ్ అండ్ పనిష్మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల ద్వారా ప్రసిద్ధుడు. (జ.1821)
- 1932: దొంతులమ్మ, ఆంధ్ర యోగిని మరియు అవధూత.
- 1996: వీణాపాణి చిట్టిబాబు, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (జ.1936)
- 2008: మురళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (జ.1914)
- 2014: షేక్ అబ్దుల్లా రవూఫ్, నక్సల్బరి కేంద్ర కమిటీ నాయకుడు. (జ.1924)
- 2016: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (జ.1939)
- 2017: టప్ప రోషనప్ప భారత స్వాతంత్ర్యసమరయోధుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
ఫిబ్రవరి 8 - ఫిబ్రవరి 10 - జనవరి 9 - మార్చి 9 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.