ఫిబ్రవరి 8
ఫిబ్రవరి 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 39వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 326 రోజులు (లీపు సంవత్సరములో 327 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 2004 -
జననాలు
.jpg)
Jagjit Singh (Ghazal Maestro)
- 1897: జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (మ.1969)
- 1902: ఆండ్ర శేషగిరిరావు, సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు. (మ.1965)
- 1934: పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
- 1941: జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (మ.2011)
- 1963: ముహమ్మద్ అజహరుద్దీన్, భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్.
మరణాలు
- 1971: కె.ఎం.మున్షీ, నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశాడు (జ.1887).
- 1995: మంచికంటి రాంకిషన్ రావు, వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
ఫిబ్రవరి 7 - ఫిబ్రవరి 9 - జనవరి 8 - మార్చి 8 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.