ఫిబ్రవరి 4
ఫిబ్రవరి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 35వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 330 రోజులు (లీపు సంవత్సరములో 331 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 2007: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.
జననాలు
- 1891: మాడభూషి అనంతశయనం అయ్యంగారు, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్సభ స్పీకరు
- 1908: మఖ్దూం మొహియుద్దీన్, ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
- 1910: బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు
- 1911: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు
- 1913 : ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ మరియు పౌర హక్కుల ఉద్యమకారి రోసా పార్క్స్
- 1938: కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్.
- 1943: Father of Indian Christian Law Dr.Kande Prasada Rao.
- 1948 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా
- 1962: డాక్టర్ రాజశేఖర్, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు
- 1972: శేఖర్ కమ్ముల, రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత
మరణాలు
- 1973: మునిమాణిక్యం నరసింహారావు,.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది
- 1993: ప్రముఖ భారత విద్యావేత్త డి.ఎస్.కొఠారి.
పండుగలు మరియు జాతీయ దినాలు
- -వరల్డ్ క్యాన్సర్ డే, శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఫిబ్రవరి 3 - ఫిబ్రవరి 5 - జనవరి 4 - మార్చి 4 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.