ఫిబ్రవరి 28
ఫిబ్రవరి 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 59వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు (లీపు సంవత్సరములో 307 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు.
- 1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.
జననాలు
- 1922: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988)
- 1928: తుమ్మల వేణుగోపాలరావు, ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు/[,మ/2011]
- 1948: పువ్వుల రాజేశ్వరి, రంగస్థల నటి.
- 1951: కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు.
- 1953: పాల్ క్రుగ్మాన్, అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త మరియు రచయిత
- 1956: రాజేంద్ర ప్రసాద్ (నటుడు), తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు
- 1969: ఉప్పలపు శ్రీనివాస్, ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (మ.2014)
- 1973: సునీల్, తెలుగు సినిమా నటుడు.
- 1979: అలీ లార్టర్, అమెరికన్ నటి మరియు ఫ్యాషన్ మోడల్
మరణాలు

Food Minister Rajendra Prasad during a radio broadcast in Dec 1947 cropped
- 1963: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884)
- 2014: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)
- 2018: జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి. (జ.1935)
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
ఫిబ్రవరి 27 - ఫిబ్రవరి 29 - మార్చి 1 - జనవరి 28 - మార్చి 28 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.