ఫిబ్రవరి 27
ఫిబ్రవరి 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 58వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 307 రోజులు (లీపు సంవత్సరములో 308 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు

Yeddyurappa
- 1932: వేగె నాగేశ్వరరావు, సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.
- 1943: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
మరణాలు
- 1712: మొదటి బహదూర్ షా భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
- 1931: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
- 1956: జి.వి.మావలాంకర్, లోక్సభ మొదటి అధ్యక్షుడు. (జ.1888)
- 1985: ఆకురాతి చలమయ్య, ప్రముఖ తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
- 2017: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీమంత్రి. (జ.1929)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 27
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
ఫిబ్రవరి 26 - ఫిబ్రవరి 28 - జనవరి 27 - మార్చి 27 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.