ఫిబ్రవరి 17
ఫిబ్రవరి 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 48వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 317 రోజులు (లీపు సంవత్సరములో 318 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 2000: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది
జననాలు
- 1981: పారిస్ హిల్టన్, అమెరికన్ నటి, గాయని.
- 1954: కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు.
మరణాలు

పాలగుమ్మి పద్మరాజు
- 1883: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1845)
- 1983: పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు సినీ రచయిత. (జ.1915)
- 1986: జిడ్డు కృష్ణమూర్తి, సుప్రసిద్ధ భారతీయ తత్త్వవేత్త. (జ.1895)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
ఫిబ్రవరి 16 - ఫిబ్రవరి 18 - జనవరి 17 - మార్చి 17 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.