ఫిబ్రవరి 15
ఫిబ్రవరి 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 46వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 319 రోజులు (లీపు సంవత్సరములో 320 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో.
- 1739 : సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం.
- 1827: ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్.
- 1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు.
- 1938: అట్లూరి పూర్ణచంద్రరావు ప్రముఖ చలనచిత్ర నిర్మాత.
- 1944: పొన్నాల లక్ష్మయ్య,4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు
- 1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
- 1952: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
- 1956: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్.
మరణాలు
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
ఫిబ్రవరి 14 - ఫిబ్రవరి 16 - జనవరి 15 - మార్చి 15 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.