ఫిబ్రవరి 13
ఫిబ్రవరి 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 44వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 321 రోజులు (లీపు సంవత్సరములో 322 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2019 | ||||||
సంఘటనలు
- 1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
జననాలు
- 1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
- 1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు. (మ.1997)
- 1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
- 1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
- 1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
మరణాలు
Balu Mahendra
- 2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. (జ.1939)
- 2015: పి. కేశవ రెడ్డి, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1946)
- 2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
ఫిబ్రవరి 12 - ఫిబ్రవరి 14 - జనవరి 13 - మార్చి 13 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.