ఫిబ్రవరి 12
ఫిబ్రవరి 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 43వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 322 రోజులు (లీపు సంవత్సరములో 323 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2019 | ||||||
సంఘటనలు
జననాలు
- 1809: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)
- 1809: అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)
- 1824: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)
- 1942: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడు.
- 1962: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.
- 1962: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా ప్రతినాయకుడు.
- 1976: అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ నాయకుడు.
మరణాలు
- 1713: జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (జ.1661)
- 1804: ఇమ్మాన్యుయెల్ కాంట్, ప్రముఖ జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724)
- 1878: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806)
- 1947: టేకుమళ్ళ అచ్యుతరావు, ప్రముఖ విమర్శకులు మరియు పండితులు. (జ.1880)
- 1968: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త. (జ.1915)
- 2016: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (జ.1967)
- 2016: ఎం.ఎల్.నరసింహారావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత మరియు సాహితీవేత్త. (జ.1928)
- 2017: ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)
- 2019: తెలుగు సినిమా దర్శకుడు విజయ బాపినీడు (జ. 1936)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -జాతీయ ఉత్పాదనా దినోత్సవం, గులాబీల దినోత్సవం.
బయటి లింకులు
ఫిబ్రవరి 11 - ఫిబ్రవరి 13 - జనవరి 12 - మార్చి 12 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.