ప్రేమ బంధం
| ప్రేమ బంధం (1976 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
| తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | సంజీవినీ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
పాటలు
- అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ నిరంజనా - పి.సుశీల - రచన: వేటూరి
- అమ్మమ్మా అల్లరి పిడుగమ్మా అయ్యో రామా చెబితే - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
- ఎక్కడున్నాను నేనెక్కడున్నాను రాచనిమ్మ - రామకృష్ణ, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఏజన్మకైనా ఇలాగే ఉందామా నేను నీదాననై నీవ నా - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
- పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే గువ్వలా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
.jpg)