ప్రేమాభిషేకం
| తెలుగు సినిమా*వేదిక |
| ప్రేమాభిషేకం (1981 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | దాసరి నారాయణరావు |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ |
| సంగీతం | చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ స్టూడియోస్ |
| భాష | తెలుగు |
ప్రాచుర్యం, ప్రభావం
ప్రేమాభిషేకం సినిమా తెలుగు సినిమాలపైన ఎంతో ప్రభావాన్ని చూపింది. ప్రేమాభిషేకం సినిమా కథ స్ఫూర్తిగా వెలువడ్డ సినిమాల్లో బొబ్బిలి సింహం వంటి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.[1]
తారాగణం
పాటలు
- నా కళ్ళు చెబుతున్నాయి, నిను చూస్తున్నాయని
- ఆగదు ఏ నిముషము నీ కోసమూ, ఆగితే సాగదు ఈ లోకమూ
- కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
- వందనం, అభివందనం, నీ అందమే ఒక నందనం
అవార్డులు
- ఈ చిత్రానికి గాను ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.
- సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
