ప్రేమలేఖలు (1977 సినిమా)
ప్రేమలేఖలు 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోమురళీమోహన్, జయసుధ నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించారు.
| తెలుగు సినిమా*వేదిక |
| ప్రేమలేఖలు (1977 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
| తారాగణం | మురళీమోహన్ , జయసుధ |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రామకృష్ణ, వాణీ జయరాం |
| గీతరచన | ఆరుద్ర, కొసరాజు, గోపి, దాశరధి, శ్రీశ్రీ |
| నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
నటవర్గం
సాంకేతికవర్గం
- దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
- సంగీతం:చెళ్ళపిళ్ళ సత్యం
- నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ పిక్చర్స్
మూలాలు
పాటలు
ఈ సినిమాలో 2 పాటలను ఆరుద్ర రచించారు.[1]
- ఆ కాలపు బొమ్మను నేను ఈ కాలపు పిల్లను నేను - పి.సుశీల - రచన: కొసరాజు
- ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెలకన్నా - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
- ఈనాటి విడరాని బంధం మనకు ఏనడో వేశాడులే - రామకృష్ణ, పి.సుశీల - రచన: దాశరధి
- ఈరోజె మంచి రోజు మరపురానిది మధురమైనది - పి.సుశీల, వాణీ జయరాం - రచన: శ్రీశ్రీ
- నీ అందం నీ పరువం నీలో దాచుకో కాలం తెలియని - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: గోపి
- విన్నానులే పొంచి విన్నానులే ఏమని ఒక అమ్మాయి - రామకృష్ణ, పి.సుశీల - రచన: ఆరుద్ర
మూలాలు
- కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
బయటి లింకులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
