ప్రేమకథ
ప్రేమకథ 1999 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ చిత్ర సంగీతం అత్యంత ప్రజాదరణ పొందింది. 1999 నంది ఉత్తమ తృతీయ చిత్ర బహుమతి ఈ చిత్రం గెలుచుకుంది.
| ప్రేమకథ | |
|---|---|
| దర్శకత్వము | రామ్‌గోపాల్ వర్మ |
| నిర్మాత | అక్కినేని నాగార్జున |
| రచన | వరప్రసాద్ వర్మ |
| తారాగణం | సుమంత్ మనోజ్ బాజ్‌పాయ్ అంతర మాలి రాధిక నరసింహరాజు |
| సంగీతం | సందీప్ చౌతా |
| సినిమెటోగ్రఫీ | వెంకట్ ప్రసాద్ |
| కూర్పు | భానోదయ |
| డిస్ట్రిబ్యూటరు | అన్నపూర్ణ స్టుడియోస్ |
| విడుదలైన తేదీలు | 1999 |
| దేశము | భారత్ |
| భాష | తెలుగు |
కథ
నటవర్గం
సాంకేతిక వర్గం
- దర్శకత్వం - రామ్‌గోపాల్ వర్మ
- నిర్మాత - అక్కినేని నాగార్జున
పురస్కారములు
- నంది ఉత్తమ చిత్రం (తృతీయ) - 1999
- నంది ఉత్తమ దర్శకుడు - రాంగోపాల్ వర్మ - 1999
- నంది ఉత్తమ సహాయనటి - రాధిక - 1999
- నంది ఉత్తమ డబ్బింగు కళాకారుడు - పి. రవిశంకర్ - 1999
- నంది ఉత్తమ ఛాయాగ్రహకుడు - వెంకటప్రసాద్ - 1999
బయటి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.