ప్రియ (సినిమా)
| ప్రియ (1981 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | ఎస్.పీ.చిట్టిబాబు |
| తారాగణం | చంద్రమోహన్ , చిరంజీవి (విజయ్), రాధిక, స్వప్న |
| సంగీతం | కె.చక్రవర్తి |
| నేపథ్య గానం | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల |
| నిర్మాణ సంస్థ | ప్రభు చిత్రాలయ |
| విడుదల తేదీ | అక్టోబర్ 23, 1981 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
నటవర్గం
- చంద్రమోహన్
- చిరంజీవి
- రాధిక
- స్వప్న
- సాక్షి రంగారావు
పాటలు
- అనురాగం పొంగింది
- చిరునామా ఇస్తావా
- నా హృదయమా
- శాంతం కోపం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
