ప్రజా రాజ్యం పార్టీ
తెలుగు సినిమా నటుడు చిరంజీవి 26 ఆగష్టు, 2008 ప్రజా రాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించాడు[1]. ప్రజా రాజ్యం లో ప్రజలే పాలకులు నేను వారధిని అనేది చిరంజీవి భావన. ఆగష్టు 2011 లో భారత జాతీయ కాంగ్రెసుపార్టీలో విలీనమయ్యింది[2]
| ప్రజా రాజ్యం పార్టీ | |
|---|---|
![]() | |
| వ్యవస్తాపకుడు | చిరంజీవి |
| స్థాపన | 2008 |
| రద్దు | 2011 |
| విలీనం | భారత జాతీయ కాంగ్రెస్ |
| ప్రధాన కార్యాలయం | జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, |
| సిద్ధాంతం | సామాజిక న్యాయం |
| వెబ్ సిటు | |
| http://www.prajarajyam.org | |
మూలాలు
- "Chiranjeevi launches 'Praja Rajyam'". Press Trust of India. Chennai, India: The Hindu. 2008-08-26. Retrieved 2008-08-26.
- "Praja Rajyam Party merges with Congress". Chennai, India: The Hindu. 2011-02-06. Retrieved 2011-02-26.
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
