ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు. దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించి, ఐదు భారతీయ భాషల మీద పట్టున్న విలక్షణ నటుడు. [1] ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. [2]

ప్రకాష్ రాజ్
జననం ప్రకాష్ రాజ్
మార్చి 26,1965
బెంగళూరు, కర్ణాటక
నివాస ప్రాంతం చెన్నై
వృత్తి నటుడు, దర్శకుడు, నిర్మాత
పిల్లలు ఒకరు

బాల్యం

ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26 న జన్మించాడు. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరు మహా నగరానికి వచ్చింది. తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక తన యవ్వనంలో బెంగుళూరుకు పారిపోయి వచ్చాడు. ఒకసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ప్రకాష్ రాజ్ తోసహా ముగ్గురు పిల్లలు.

కుటుంబం

ప్రకాష్ రాజ్ లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె డిస్కో శాంతి కి సోదరి. తరువాత ఆమెకు విడాకులిచ్చాడు. వారికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతము బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నాట్యకారిణి పోనీ వర్మ ను ఆగస్టు 2010 లో రెండవ వివాహము చేసుకొంటున్నాడు[3]

పురస్కారాలు

జాతీయ పురస్కారాలు

ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు.

నంది పురస్కారాలు

నటించిన చిత్రాలు

తెలుగు

తమిళం

.కంచీవరం vinod yadav==

  • వాంటెడ్ (2009)

SINGAM 2012

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.