పోప్

పోప్ (ఆంగ్లం : The Pope) (లాటిన్ భాషలో : పాపా లేదా ఫాదర్ (తండ్రి) ) (గ్రీకు భాష : πάπας), (ఇటాలియన్ భాష : pápas, "papa", Papa) అనునతను రోమ్ యొక్క బిషప్, రోమన్ కేథలిక్ చర్చి యొక్క మతాధికారి.[1] మరియు వాటికన్ నగరపు అధ్యక్షుడు. ప్రస్తుతం (265వ) పోప్ గా పోప్ బెనెడిక్ట్ 16 వ్యవహరిస్తున్నాడు.

పోప్
కేథోలిక్ మతం

పోప్ యొక్క ముద్రిక
వ్యక్తి:
బెనెడిక్ట్ 16
అలంకరణలు మహాశయుడు
పవిత్ర పిత
నివాసం వాటికన్ నగరం
మొదటి పోప్ సాంప్రదాయికంగా, సెయింట్ పీటర్
ఏర్పాటు మొదటి శతాబ్దం
వెబ్ సైట్ www.vatican.va

ఇవీ చూడండి

పాదపీఠికలు

  1. ఇందులో తూర్పు క్రైస్తవం చర్చీలు గూడినవి,

మూలాలు

  • లుడ్విగ్ పాస్టర్, History of the Popes from the Close of the Middle Ages; Drawn from the వాటికన్ రహస్య సంగ్రహాలు and other original sources, 40 vols. St. Louis, B. Herder 1898 - (World Cat entry)
  • Hartmann Grisar (1845-1932), History of Rome and the Popes in the Middle Ages, AMS Press; Reprint edition (1912). ISBN 0-404-09370-1

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.