పోడు
"పోడు" కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672.
| పోడు (కృతివెన్ను) | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కృతివెన్ను |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 521324 |
| ఎస్.టి.డి కోడ్ | 08672. |
ఈ గ్రామం నిడమర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో, 2014=15 విద్యాసంవత్సరంలో, 10వ తరగతి చదివి పరీక్షలు వ్రాసిన ఆముదాలపల్లి ఉమాదేవి, 10/10 గ్రేడ్ మార్కులు సాధించినది. మరియూ జల్లా ధర్మరాజు, ఎరగాని నవీన్ కుమార్ అను విద్యర్ధులు 9.7 గ్రేడ్ మార్కులు సంపాదించినారు.[1]
మండల పరిషత్ పాఠశాల, పోడు
గ్రామ భౌగోళికం
సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
సమీప మండలాలు
కల్ల, మొగల్తూర్, బంటుమిల్లి, భీమవరం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
జువ్వలపాలెం, జక్కారం నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేవెస్టేషన్; విజయవాడ 84 కి.మీ
మూలాలు
- ఈనాడు కృష్ణా; 2015,మే-27; 4వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.