పొటాషియం సిట్రేట్
పొటాషియం సిట్రేట్ (Potassium citrate) ఒక పొటాషియం (potassium) మరియు సిట్రికామ్లం ల లవణము. దీని రసాయన ఫార్ములా C6H5K3O7. ఇది తెల్లని స్ఫటికాలతోనున్న పొడి. ఇది రంగు, రుచి, వాసన లేనిది. దీనిలో 38.3% పొటాషియం ఉంటుంది.
![]() | |
| పేర్లు | |
|---|---|
| IUPAC నామము
tripotassium citrate | |
| గుర్తింపు విషయాలు | |
| సి.ఎ.ఎస్. సంఖ్య | [866-84-2] |
| పబ్ కెమ్ | 13344 |
| ATC code | A12 |
| SMILES | [K+].[K+].[K+].O=C([O-])CC(O)(C([O-])=O)CC(=O)[O-] |
అంతర్జాతీయ రసాయన గుర్తింపు
| |
| ధర్మములు | |
రసాయన ఫార్ములా |
C6H5K3O7 |
| మోలార్ ద్రవ్యరాశి | 306.395 g/mol |
| స్వరూపం | white powder hygroscopic |
| వాసన | odorless |
| సాంద్రత | 1.98 g/cm3 |
| ద్రవీభవన స్థానం | 180 °C[1] |
| బాష్పీభవన స్థానం | 230 °C[1] |
నీటిలో ద్రావణీయత |
soluble |
| ద్రావణీయత | soluble in glycerin insoluble in ethanol (95%) |
| ఆమ్లత్వం (pKa) | 8.5 |
| ప్రమాదాలు | |
| Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
170 mg/kg (IV, dog) |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
| Infobox references | |
దీనిలో ఆహార పదార్ధాలలో ఆమ్లత్వాన్ని నియంత్రించడానికి వాడుతారు. వైద్య శాస్త్రంలో మూత్రపిండాలలోని రాళ్లను కరిగించడానికి దీర్ఘకాలంగా వాడకంలో నున్నది.
పొటాషియం సిట్రేట్ ను పొటాషియం బైకార్బొనేట్ లేదా పొటాషియం కార్బొనేట్ లను సిట్రికామ్ల ద్రావణంలో కలిపి, నురుగు ఆగిన తర్వాత ద్రావణాన్ని వడపోయగా వచ్చిన పదార్ధాన్ని ఎండబెట్టి తయారుచేస్తారు.
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
