పైన్
| పైన్ చెట్లు | |
|---|---|
![]() | |
| Maritime Pine (Pinus pinaster) | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| విభాగం: | పైనోఫైటా |
| తరగతి: | పైనాప్సిడా |
| క్రమం: | పైనేలిస్ |
| కుటుంబం: | పైనేసి |
| జాతి: | పైనస్ లి. |
| Subgenera | |
| |
Disambiguation
పైన్ (ఆంగ్లం Pine) ఒక పెద్ద కలప వృక్షం
పైనేసి కుటుంబానికి చెందిన ప్రజాతులలొ పైనస్ అతిముఖ్యమైన ప్రజాతి. వాణిజ్యపరంగా విలువైనది.పైనస్ జాతులనుండి రెసిన్లు ,విలువైన కలప లభిస్తాయి.
పైనస్ ప్రజాతిలో 90-100 జాతులు ఉన్నాయి. పైనస్ ప్రజాతులు ఉత్తర శీతల మండలాల్లొ విస్త్రుతంగ వ్యాపించి దట్టమైన సతత హరిత అరణ్యాలు ఏర్పరిచాయి.మరియు సబ్ ఆర్కిటిక్ ప్రాంతాలు ,ఉష్ణమండల పర్వత ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నాయి.
మనదేశంలో పెరిగే పెరిగీ ప్రధానమైన ాలుగు ::జాతులు పై.రాక్స్బర్ఘి, పై.వల్లిచియాన, పై.గెరార్డియాన, పై.ఇన్సులారిస్.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
