పెనమలూరు మండలం

పెనమలూరు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము మరియు ఒక శాసనసభ నియోజకవర్గం.

పెనమలూరు
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో పెనమలూరు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో పెనమలూరు మండలం యొక్క స్థానము
Lua error in మాడ్యూల్:Location_map at line 418: No value was provided for longitude.
ఆంధ్రప్రదేశ్ పటములో పెనమలూరు యొక్క స్థానము
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము పెనమలూరు
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,24,557
 - పురుషులు 63,602
 - స్త్రీలు 60,955
అక్షరాస్యత (2001)
 - మొత్తం 76.52%
 - పురుషులు 81.27%
 - స్త్రీలు 71.60%
పిన్ కోడ్ 521139

పెనమలూరు మండలం లోని గ్రామాలు

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.చోడవరం7823,0751,5221,553
2.గంగూరు1,4636,6433,6922,951
3.గోసాల1,1744,9832,4682,515
4.పెద్దపులిపాక6252,4421,2211,221
5.పెనమలూరు2,96411,6455,7715,874
6.పోరంకి4,31420,1559,88310,272
7.తాడిగడప3,27512,9476,5066,441
8.వణుకూరు1,6806,5523,2433,309
  1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.