పెద్దాపురం మండలం
పెద్దాపురం మండలము, దక్షిణ భారత దేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలానికి కేంద్రం పెద్దాపురం పట్టణం.

| పెద్దాపురం | |
| — మండలం — | |
![]() తూర్పు గోదావరి జిల్లా పటములో పెద్దాపురం మండలం యొక్క స్థానము |
|
![]() పెద్దాపురం |
|
| అక్షాంశరేఖాంశాలు: 17.08°N 82.13°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | తూర్పు గోదావరి |
| మండల కేంద్రము | పెద్దాపురం |
| గ్రామాలు | 20 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 1,18,045 |
| - పురుషులు | 59,139 |
| - స్త్రీలు | 58,906 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 61.29% |
| - పురుషులు | 64.11% |
| - స్త్రీలు | 58.47% |
| పిన్ కోడ్ | 533437 |
భౌగోళికం
పెద్దాపురం 17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది[1]. సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ప్రముఖులు
- అంజలీదేవి
- డబ్బింగ్ జానకి
- గోకిన రామారావు
- ఈశ్వరీ రావు
- మేడిశెట్టి శివ గణేశ్ బాబు
- భావరాజు సర్వేశ్వరరావు
పంపన సూర్యనారాయణ
జనాభా
2001 జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం మండల జనాభా 1,18,045 . ఇందులో 50.1% పురుషుల సంఖ్య, 49.9% స్త్రీల సంఖ్య ఉన్నారు. పెద్దాపురం మండలంలో అక్షరాస్యతా శాతం 61.29%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 64.11%, మరియు స్త్రీల అక్షరాస్యతా శాతం 58.47%.
పెద్దాపురము మండల జనాభా:
| గ్రామీణ | పట్టణ | మొత్తము | |
|---|---|---|---|
| గృహములు: | 18,139 | 11,065 | 29,204 |
| మొత్తము జనాభా: | 72,525 | 45,520 | 118,045 |
| పురుషుల సంఖ్య: | 36,657 | 22,482 | 59,139 |
| స్త్రీల సంఖ్య: | 35,868 | 23,038 | 58,906 |
| 6 సం. లోపు పిల్లలు: | 09,502 | 05,113 | 14,615 |
| 6 సం. లోపు బాలురు: | 04,831 | 02,646 | 07,477 |
| 6 సం. లోపు బాలికలు: | 04,671 | 02,467 | 07,138 |
| మొత్తము అక్షరాస్యులు: | 35,342 | 28,053 | 63,395 |
| మొత్తము నిరక్షరాస్యులు: | 37,183 | 17,467 | 54,650 |
వ్యవసాయం
ఏలేరు కింద సాగు: 2,867హెక్టార్లు
కాలువల కింద: 1,045 హెక్టార్లు
చెరువుల కింద: 1,278.47 హెక్టార్లు
బోర్ల కింద: 1,433.46 హెక్టార్లు
ఇతర సాగు విధానం కింద: 364 హెక్టార్లు
చూడదగిన ప్రదేశాలు
- మరిడమ్మ తల్లి దేవాలయం
- పాండవుల మెట్ట
- సూర్యనారాయణ స్వామి దేవాలయం
- పాండవుల మెట్ట దగ్గరున్న పాండవ గుహలు
- శివుడు మరియు వెంకటేశ్వర దేవాలయాలు
- భువనేశ్వరి పీఠము
- హజరత్ షేక్ మదీనా పాఛ్ఛా ఔలియా వారి దర్గా దాని చరిత్ర కోసం https://plus.google.com/+vangalapudisivakrishna/posts/asCZF2C32cV
ఇవికూడా చూడండి
మండలంలోని పంచాయితీ గ్రామాలు
- జే.తిమ్మాపురం
- కట్టమూరు
- కాండ్రకోట
- మర్లావ
- తిరుపతి
- చంద్రమాంపల్లి
- తాటిపర్తి
- దివిలి
- చదలాడ
- ఉలిమేశ్వరం
- గుడివాడ
- పులిమేరు
- గోరింట
- సిరివాడ
- అనూరు
- వాలుతిమ్మాపురం
- రాయభూపాలపట్నం
- చినబ్రహ్మదేవం
- జీ.రాగంపేట<https://plus.google.com/+vangalapudisivakrishna/posts/etNXkr5i69G>
- వడ్లమూరు
- తూరుపు పాకలు
- ఆర్.బి.కొత్తూరు
- కొండ పల్లె
మూలాలు
పెద్దాపురం మండలం పిన్ కోడ్ వివరాలు
పెద్దాపురం మండలం జనాభా వివరాలు
పెద్దాపురం మండలంలోని గ్రామాల వివరాలు
ఆంధ్ర ప్రదేశ్ లోని పంచాయితీ గ్రామాలు


