పెదవి
పెదవులు లేదా అధరాలు (Lip) ముఖంలో నోటికి ముఖద్వారంలాగా పైన మరియు క్రింద ఉండే శరీరభాగాలు. ఇవి సుతిమెత్తగా ఉండే స్వేచ్ఛగా కదిలే భాగం. నోరు తెరుచుకొని ఆహారం తినడానికి పెదవులు చాలా ముఖ్యం. మాటలాడడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా అవసరం.
| పెదవులు | |
|---|---|
![]() | |
| lips | |
| లాటిన్ | labia oris |
| ధమని | inferior labial, superior labial |
| సిర | inferior labial, superior labial |
| నాడి | frontal, infraorbital |
| లింఫు | eaf ,nsbgsegw |
| Dorlands/Elsevier | l_01/12473861 |
యోని బయట కూడా నిలువుగా రెండు జతల పెదాలు ఉంటాయి.
సమస్యలు
పగుళ్ళు
చలికాలంలో ఎక్కువగా అందరికి పెదాలు పగులుతుంటాయి దాని వలన కలగడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు రక్తం కూడా వస్తుంది. ఇది చూడడానికి అసహ్యంగా వుంటాయి.
చలికాలం పెదవులు పగలకుండా పెదవులకు బాదం నూనె రాసుకుంటె పెదవులు పగలవు. రోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు వెన్న, గ్లిజరిన్ కలిపివున్న క్రీమును పెదవులకు రాసుకోవాలి. లేదా పేరిన నెయ్యిని కూడా పెదవులకు రాసుకోవచ్చు. పెదవులను పంటితో కోరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి.
క్యాన్సర్
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
