పెదలంక (కలిదిండి)

పెదలంక, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 344., ఎస్.టి.డి.కోడ్ = 08677.

పెదలంక (కలిదిండి)
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కలిదిండి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 11,824
 - పురుషుల సంఖ్య 5,946
 - స్త్రీల సంఖ్య 5,878
 - గృహాల సంఖ్య 3,334
పిన్ కోడ్ 521444
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

జువ్వలపాలెం, ఏలూరుపాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 82 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ హైస్కూల్, అను ఉన్నత పాఠశాల, నవోదయ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ఉన్నత పాఠశాల, పెదలంక

గ్రామంలో మౌలిక వసతులు

త్రాగునీటి సౌకర్యం

సంవత్సరం పొడవునా త్రాగునీటి కోసం అల్లాడే ఈ గ్రామ ప్రజల అవసరాల కోసం, కలుపూడి నుండి పైపులైన్ల ద్వారా పెదలంకలోని మంచినీటి చెరువుకు ఇటీవల త్రాగునీటిని మళ్ళించారు. పెద్ద మనసుతో ఈ సహాయాన్ని అందించినందుకు కృతఙతగా, ఉండి శాసనసభ్యులు శ్రీ వేటుకూరి శివరామరాజును, పెదలంక గ్రామస్థులు, 2016,మే-8న తమ విధేయతను చాటుకుని ఆయనను ఘనంగా సన్మానించారు. [2]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి నడకుదుటి నాగమణి సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ నాగేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక శ్రీ నాగేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉంది.ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలను కన్నులపండువగ నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 11,824 - పురుషుల సంఖ్య 5,946 - స్త్రీల సంఖ్య 5,878 - గృహాల సంఖ్య 3,334

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12961.[2] ఇందులో పురుషుల సంఖ్య 6617, స్త్రీల సంఖ్య 6344, గ్రామంలో నివాస గృహాలు 3236 ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2016,మే-9; 3వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.