పెదచెర్లోపల్లి
పెదచెర్లోపల్లి (పి.సి.పల్లి)", ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 523 117. ఎస్.టి.డి కోడ్: 08402.
| పెదచెర్లోపల్లి | |
| — మండలం — | |
![]() ప్రకాశం జిల్లా పటములో పెదచెర్లోపల్లి మండలం యొక్క స్థానము |
|
![]() పెదచెర్లోపల్లి |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.337167°N 79.452896°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం |
| మండల కేంద్రము | పెదచెర్లోపల్లి |
| గ్రామాలు | 19 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 34,395 |
| - పురుషులు | 17,578 |
| - స్త్రీలు | 16,817 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 49.60% |
| - పురుషులు | 65.08% |
| - స్త్రీలు | 33.36% |
| పిన్ కోడ్ | {{{pincode}}} |
| పెదచెర్లోపల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() పెదచెర్లోపల్లి |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.337167°N 79.452896°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | పెదచెర్లోపల్లి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 4,299 |
| - పురుషుల సంఖ్య | 2,148 |
| - స్త్రీల సంఖ్య | 2,039 |
| - గృహాల సంఖ్య | 883 |
| పిన్ కోడ్ | 523117 |
| ఎస్.టి.డి కోడ్ | 08402 |
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
మురుగమ్మి 4 కి.మీ, ముద్దపాడు 4 కి.మీ, వేపగంపల్లి 5 కి.మీ, తలకొండపాడు 5 కి.మీ, పోతవరం 8 కి.మీ.
సమీప మండలాలు
ఉత్తరాన కనిగిరి మండలం, తూర్పున వోలేటివారిపాలెం మండలం, పశ్చిమాన వెలిగండ్ల మండలం, దక్షణాన పామూరు మండలం.
సమీప పట్టణాలు
కనిగిరి 16.6 కి.మీ, వోలేటివారిపాలెం 22.1 కి.మీ, పామూరు 23.6 కి.మీ.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
బస్సు, ఆటో
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,187.[1] ఇందులో పురుషుల సంఖ్య 2,148, స్త్రీల సంఖ్య 2,039, గ్రామంలో నివాస గృహాలు 883 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,087 హెక్టారులు.
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

