పెడన శాసనసభ నియోజకవర్గం
కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో పెడన శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు
- గూడూరు
- పెడన
- బంటుమిల్లి
- కృతివెన్ను
2009 ఈ నియోజకవర్గ ఎన్నికలలో కాంగ్రేస్ అభ్యర్థి జోగి రమేశ్ గెలుపొందాడు.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 193 Pedana GEN N.A N.A N.A N.A N.A N.A N.A N.A 2009 193 Pedana GEN Jogi Ramesh M INC 44480 Kagita Venkata Rao M తె.దే.పా 43288
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.