పెడన మండలం
పెడన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం.
| పెడన మండలం | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో పెడన మండలం మండలం యొక్క స్థానము |
|
![]() పెడన మండలం |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.2667°N 81.1667°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | పెడన |
| గ్రామాలు | 28 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 68,367 |
| - పురుషులు | 34,269 |
| - స్త్రీలు | 34,098 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 63.59% |
| - పురుషులు | 70.01% |
| - స్త్రీలు | 57.20% |
| పిన్ కోడ్ | 521366 |
గ్రామాలు
- పెడన
- హుసేన్పాలెం
- బల్లిపర్రు
- చెన్నూరు
- చెవేంద్ర
- చోడవరం
- దేవరపల్లి
- దిరిసవల్లి
- గురివిందగుంట
- జింజేరు(గౌడ్ పాలెం)
- కాకర్లమూడి
- కమలాపురం
- కంగంచెర్ల
- కొంకెపూడి
- కొప్పల్లి
- కూడూరు
- కుమ్మరిగుంట
- ఈదుమూడి(పెడన)
- ఉరివి
- ఉప్పలకలువగుంట
- లంకలకలవగుంట
- మర్రిగుంట (పెడన)
- మాదక
- ముత్చెర్ల
- ముత్చిలిగుంట
- నడుపూరు
- నందమూరు
- నేలకొండపల్లి
- పెనుమల్లి
- పుల్లపాడు
- దావోజీపాలెం
- సేరివర్తెలపల్లి
- సింగరాయపాలెం
- నందిగం(పెడన మండలం)
జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | బల్లిపర్రు | 428 | 1,598 | 797 | 801 |
| 2. | చెన్నూరు | 923 | 3,881 | 1,961 | 1,920 |
| 3. | చెవేంద్ర | 635 | 2,503 | 1,253 | 1,250 |
| 4. | చోడవరం | 238 | 969 | 476 | 493 |
| 5. | దేవరపల్లి | 127 | 459 | 228 | 231 |
| 6. | దిరిసవల్లి | 57 | 245 | 131 | 114 |
| 7. | గురివిందగుంట | 107 | 444 | 238 | 206 |
| 8. | జింజేరు(గౌడ్ పాలెం) | 570 | 2,213 | 1,103 | 1,110 |
| 9. | కాకర్లమూడి | 528 | 2,096 | 1,061 | 1,035 |
| 10. | కమలాపురం | 518 | 2,088 | 1,067 | 1,021 |
| 11. | కవిపురం | 140 | 424 | 222 | 202 |
| 12. | కంగంచెర్ల | 128 | 470 | 233 | 237 |
| 13. | కొంకెపూడి | 708 | 2,649 | 1,349 | 1,300 |
| 14. | కొప్పల్లి | 110 | 370 | 177 | 193 |
| 15. | కూడూరు | 328 | 1,269 | 631 | 638 |
| 16. | కుమ్మరిగుంట | 67 | 250 | 116 | 134 |
| 17. | లంకలకలవగుంట | 252 | 949 | 457 | 492 |
| 18. | మాదక | 391 | 1,483 | 735 | 748 |
| 19. | ముత్చెర్ల | 145 | 586 | 309 | 277 |
| 20. | ముత్చిలిగుంట | 151 | 531 | 268 | 263 |
| 21. | నడుపూరు | 375 | 1,435 | 725 | 710 |
| 22. | నందమూరు | 820 | 3,329 | 1,628 | 1,701 |
| 23. | నందిగం(పెడన మండలం) | 805 | 2,866 | 1,496 | 1,370 |
| 24. | నేలకొండపల్లి | 169 | 675 | 348 | 327 |
| 25. | పెనుమల్లి | 236 | 918 | 469 | 449 |
| 26. | పుల్లపాడు | 282 | 1,081 | 545 | 536 |
| 27. | సేరివర్తెలపల్లి | 151 | 604 | 280 | 324 |
| 28. | సింగరాయపాలెం | 105 | 432 | 218 | 214 |
| 29. | ఉరివి | 485 | 1,937 | 984 | 953 |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


