పూర్ణోదయ మూవీ క్రియేషన్స్
పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ (Poornodaya Movie Creations) భారతదేశంలోని సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ఈ సంస్థ ద్వారా ఇన్నో మంచి తెలుగు సినిమాలు నిర్మించబడ్డాయి.
చిత్రాలు
- ఆపద్బాంధవుడు (1992)
- స్వరకల్పన (1989)
- స్వయంకృషి (1987)
- సిరివెన్నెల (1986)
- స్వాతిముత్యం (1985)
- సాగర సంగమం (1983)
- సితార (1983)
- సీతాకోకచిలుక (1981)
- తాయారమ్మ బంగారయ్య (1979)
- శంకరాభరణం (1979)
- సిరిసిరిమువ్వ (1978)
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.