పులుసునిమ్మ
నిమ్మలోని అనేక రకాలలో ప్రధానమైనది పులుసునిమ్మ. దీని తోలు పలుచగా కాగితం వలె ఉండుట వలన ఈ నిమ్మను పేపర్ నిమ్మ లేక కాగితం నిమ్మ అని కూడా అంటారు. ఈ పులుసునిమ్మ కాయలలో పులుసు అనగా పుల్లగా ఉండే రసం ఎక్కువగా ఉండటం వలన ఈ నిమ్మ కాయలను పులుసునిమ్మ అంటారు. దీనిని ఆంగ్లంలోకీ లైమ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ ఔరంటిఫోలియా (Citrus aurantifolia).
పులుసునిమ్మచెట్టుకు కాసిన కాయలు, ఈ కాయలతో ఊరగాయ తయారు చేసుకొంటారు.

పులుసునిమ్మచెట్టు పూత
| పులుసునిమ్మ | |
|---|---|
![]() | |
| Tree-ripened key lime. Color is bright yellow, unlike the more common green Persian limes. | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | మొక్క |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | యుడికాట్స్ |
| (unranked): | రోసిడ్స్ |
| క్రమం: | సపిండేలిస్ |
| కుటుంబం: | రూటేసి |
| జాతి: | సిట్రస్ |
| ప్రజాతి: | C. aurantifolia |
| ద్వినామీకరణం | |
| Citrus aurantifolia (Christm.) Swingle | |
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
