పురుష జననేంద్రియ వ్యవస్థ
పురుష జననేంద్రియ వ్యవస్థ (Male Genital System) లేదా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ (Male Reproductive System) లో ఒక జత వృషణాలు, శుక్రవాహికలు, శుక్రకోశం, ప్రసేకం, మేహనం, పౌరుష గ్రంథి, మరికొన్ని అనుబంధ గ్రంధులు ఉంటాయి.

మనుషులలో పురుష జననేంద్రియ వ్యవస్థ.

పురుష జననేంద్రియ వ్యవస్థ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.