పుట్లూరు మండలం
పుట్లూరు (ఆంగ్లం: Putlur or Putluru), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.
| పుట్లూరు | |
| — మండలం — | |
![]() అనంతపురం జిల్లా పటములో పుట్లూరు మండలం యొక్క స్థానము |
|
![]() పుట్లూరు |
|
| అక్షాంశరేఖాంశాలు: 14.8167°N 77.9667°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రము | పుట్లూరు |
| గ్రామాలు | 17 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 36,814 |
| - పురుషులు | 18,756 |
| - స్త్రీలు | 18,058 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 54.49% |
| - పురుషులు | 68.65% |
| - స్త్రీలు | 39.65% |
| పిన్ కోడ్ | 515 414 |
మండలంలోని గ్రామాలు
- బాలాపురము
- అరకటివేముల
- సూరేపల్లి
- చింతకుంట
- కందికాపుల
- పుట్లూరు
- గండ్లపాడు
- సనగలగూడూరు
- కోమటికుంట్ల
- చెర్లోపల్లి
- కడవకల్లు
- రంగరాజుకుంట
- దోసలేడు
- మడుగుపల్లె
- ఎల్లుట్ల
- కుమ్మనమల
- చలవేముల
- చిన్నమల్లేపల్లె
- చింతలపల్లె
- మద్దిపల్లి
- సి.వెంగన్నపల్లె
- ఎ.కొండాపురం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


